Sunday, 21 August 2016

నిత్యం  ఏకాంత  క్షణమే  అడిగా
యుద్ధం  లేనట్టి  లోకం  అడిగా
రక్త  తరంగ  ప్రవాహం  అడిగా
ఉదయం  లాంటి  హృదయం   అడిగా

నిత్యం  ఏకాంత  క్షణమే  అడిగా
యుద్ధం  లేనట్టి  లోకం  అడిగా
రక్త  తరంగ  ప్రవాహం  అడిగా
ఉదయం  లాంటి  హృదయం  అడిగా

నిత్యం  ఏకాంత  క్షణమే  అడిగా
యుద్ధం  లేనట్టి  లోకం అడిగా  
రక్త  తరంగ  ప్రవాహం  అడిగా
ఉదయం  లాంటి  హృదయం  అడిగా
అనుబంధాలకు  ఆయుశ్అడిగా
అంటాక్ష్యులకే  ఆసీషాదిగా
మదినొప్పించని  మాటలు  అడిగా

యెడ  మెప్పించే  యవ్వనం  అడిగా
పిడుగులు  రాల్చని  మేఘం  అడిగా
జ్వలించు  నూరేళ్ళ  పరువం  అడిగా
వరించి  ధరించు  వలపే  అడిగా
ప్రణతులయమౌ  బంధం  అడిగా
పాచిక  లో  మంచి  ముత్యాలదిగా
పువ్వుల  ఒడిలో  పడకే  అడిగా
తనువూ  ఓదార్చే  ఓర్పు  ని  అడిగా
తలనే  నిమిరి  వెళ్ళాను  అడిగా
నెమలి  ఆట  కు  పదమే  అడిగా
కోయిల  పాటకు  పల్లవి  అడిగా
గాడి  లో  గుక్కెడు  నెల్లీ  అడిగా
మదిలో  జానెడు  చోటే  అడిగా
వద్దంటూ  లేని  జాబిలిటిగా
నక్షత్రకాంతి  నట్టింటిని  అడిగా
దుఃఖం  వాదించు  అస్త్రం  అడిగా
అస్త్రం  పాలించు  యోగం  అడిగా
చీకటి  ఊడ్చే  చీపురాయిని  అడిగా
పూవులకు  నూరేళ్ళ  ఆమనీ  అడిగా
మానవ  జాతికి  ఒక  నీతదిగా
వెతల  రాసి  వేకువ  అడిగా
ఒకటే  వర్ణం  సబబు  అడిగా
ఒక  అనురాగం  గుడి  లో  అడిగా
వాలని  పొద్దున్న  నెలవంక  అడిగా
ప్రాణము  ఉండగా  స్వర్గం  అడిగా
న్యాయం  ధర్మం  ఇలలో  అడిగా
యదా  రగిలించే  కవితే  అడిగా
కన్నెరెరుగని  కన్నె  అడిగా
క్షణ  నశించు  కలం  అడిగా
చుక్కలు  దాటే  స్వతంత్రమదిగా
దిక్కులు  డేట్  విహంగం  అడిగా
తొలకరి  మెరుపులా  నీలాకాదనదిగా
ఎండ  మావి  లో  ఏరును  అడిగా
ముగా  పాతకోక  చరణం  అడిగా
మౌన  భాష  వ్యాక్కారణం  అడిగా
నమ్మి  చూడని  ఓ  స్నేహం  అడిగా
శాంతి  ని  పెంచే  సంపద  అడిగా
వస్తే  వేళ్ళని  వసంతం  అడిగా
ఏడేడు  జన్మలకు  ఒక  తోదాడిగా
ఏనాడూ  వాడని  చిరునవ్వడిగా
ముసిరే  మంచులా  ముఠాయిలదిగా
మూసి  మూసి  నవ్వుల  ముగ్గులు  అడిగా
ఆశల  మెరుపులా  జగమే  అడిగా
అంధకారమే  పొమ్మనిఅడిగా
అందరి  యెదలో  హరివిల్లాడిగా
మరుగై  పోనీ  మమతానుఅడిగా
కరువై  పోనీ  సమతానుఅడిగా
రాయలాంటి  కవి  రాజునిఅడిగా
బమ్మెర  పోతన  భక్తినిఅడిగా
భారతి  మెచ్చిన  తెలుగే  అడిగా
బసు  పథ  రాష్ట్రం  మరుగైఅడిగా
మోహన  కృషుడి  మురళే  అడిగా
మధుర  మీనాక్షి  చలాకీ  అడిగా
ఉన్నది  చెప్పే  దైర్యమదిగా
ఒడ్డెంకించే  గమ్యం  అడిగా
మల్లెలు  పూసే  వలపే  అడిగా
మంచిని  పెంచే  మనసే  అడిగా
పంజా  విసిరే  రమ్మీ  అడిగా
పిడుగ్గుని  మాట్టే  ఒడుపే  అడిగా
ద్రోహం  అణిచే  సత్థానదిగా
ఛస్తే  మిగిలాయి  చరిత్ర  అడిగా
విధిని  జయించే  ఓరిమినదిగా
ఓరిమి  లో  ఒక  కూరిమి  అడిగా
సహననైక్ i హద్దేదిఅదిగా
దహనానికి  అంతేదనిఅడిగా
కలం  వేగం  కళ్ళకు  అడిగా
చినన్  చితక  జగడాలాదిగా
తియ్యగా  ఉంటె  గాయం   అడిగా
గాయని కి ఒక  ద్యేయం  అడిగా
పొద్దే  వాలని  ప్రాయం  అడిగా
వొడిలో  శిశువై  చనుబాలి యాడిగా
కంటికి  రెప్పగా  తాళిని  అడిగా
 ఐదో  ఏటా  బాడీనీ  అడిగా
అనారో  వీలుగా  పెన్  ఏ  అడిగా
ఖరీదు  కట్టని  చదువువ్  అడిగా

ఎన్నని  అడగను  దొరకానివి
ఇంథాని  అడగను  జరగనివి
ఎవ్వరైనదగును  నా  గతిని
కళ్ళకు  లక్ష్యం  కళలంటూ
కళ్ళకు  గమయ్యాం  తాడంటూ
భగవత్  గీత  వాక్యం  వింటూ
మరణం  మరణం  శరణం  అడిగా ..ఏఈ …

No comments:

Post a Comment